ఎల్లవ్వ కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కు అందజేత..!

ఎల్లవ్వ కుటుంబానికి రూ. 2 లక్షల చెక్కు అందజేత..!

SDPT: ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన (PMJJBY) పథకం క్రింద సాదుల ఎల్లవ్వ కుటుంబానికి రూ. 2 లక్షల భీమా చెక్కును సిద్దిపేటలో యూనియన్ బ్యాంకు మేనేజర్ ముకుల్ శర్మ అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం సామాన్య ప్రజలకు భద్రత కల్పిస్తుందని, ఎల్లవ్వ కుటుంబానికి ఆర్థిక ఉపశమనం కలిగిందని బ్యాంకు అధికారులు తెలిపారు.