రీతూతో అలా చేసినందుకు పవన్ ఎలిమినేట్?

రీతూతో అలా చేసినందుకు పవన్ ఎలిమినేట్?

బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఫైర్ అయ్యారు. నామినేషన్స్ తర్వాత రీతూతో జరిగిన గొడవలో ఆమెను నెట్టేసిన డెమోన్ పవన్ ప్రవర్తనపై నాగార్జున సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలను బిగ్ బాస్ సహించదంటూ డెమోన్‌కు రెడ్ కార్డ్ ఇచ్చి, వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. పవన్‌ను నిజంగానే ఎలిమినేట్ చేశారా అనేది తెలియాల్సి ఉంది.