గార్వి వేడుకలకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

గార్వి వేడుకలకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

MBNR: జిల్లా కేంద్రంలోని న్యూ ప్రేమ్ నగర్ మైనార్టీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన గార్వి వేడుకలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి శనివారం రాత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్ మస్తాన్ ఖాన్ యూసుఫ్ బాబా అలీం తదితరులు పాల్గొన్నారు.