శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా శ్రీదేవి
NDL: శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా శ్రీదేవిని టీడీపీ అధిష్టానం నియమించింది. టీడీపీ సీనియర్ నాయకుడు జిల్లా శ్రీరాములు సతీమణి శ్రీదేవికి పదవి రావడంతో వారు మంత్రి ఫరూక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతన శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ శ్రీదేవిని పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.