సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త: సీపీ

సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త: సీపీ

NZB: ప్రస్తుత కాలంలో డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగాయో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో 'ఫేక్ పార్సిల్', 'కొరియర్ స్కామ్స్' ద్వారా అమాయకులను నిలువునా దోచుకుంటున్నారని సీపీ సాయిచైతన్య ఆదివారం అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.