VIDEO: HYD పోలీసులను ఎగతాళి చేస్తూ ఆటో స్టంట్లు..!

VIDEO: HYD పోలీసులను ఎగతాళి చేస్తూ ఆటో స్టంట్లు..!

HYD: హైటెక్ సిటీలో ఆటో డ్రైవర్ ప్రమాదకర స్టంట్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. పోలీసుల ముందే చేస్తూ, పోలీసులనే ఎగతాళి చేశాడు. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ ప్రమాదకరంగా వాహనం నడుపుతున్న స్టంట్లు వైరల్ కాగా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇప్పటికే పలుమార్లు HYD పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.