కౌన్సిల్ సమావేశంలో పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే చర్చ

కౌన్సిల్ సమావేశంలో పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే చర్చ

E.G: కొవ్వూరు పురపాలక సంఘం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి, కౌన్సిలర్‌లతో కలిసి పట్టణ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.