VIDEO: వరంగల్ కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా

VIDEO: వరంగల్ కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా

WGL: ఎస్ జీపీఎటి ఆధ్వర్యంలో పెన్షన్ వాలిడేషన్ ఆక్ట్ 2025 రద్దు చేయాలని కోరుతూ వందలాది పెన్షనర్లు బుధవారం వరంగల్ కలెక్టర్ కార్యాలయం ముందుధర్నా నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీర్ బాబు మాట్లాడుతూ.. పెన్షనర్లను రెండుగా విభజించి హక్కులను హరించడం దారుణమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సమస్యను గుర్తించి, సంబంధిత మెమోరాండాన్ని పీఎంకు పంపించాలని కోరారు.