పుష్కర్ సింగ్ ధామికి స్వాగతం పలికిన ఎస్పీ

పుష్కర్ సింగ్ ధామికి స్వాగతం పలికిన ఎస్పీ

అన్నమయ్య: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదివారం మదనపల్లెకు విచ్చేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్పీ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి పకడ్బందీ చర్యలు చేపట్టారు.