అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12 PM
* జీడిపల్లి రిజర్వాయరుకు ఇన్‌ఫ్లో 2,680, ఔట్ ఫ్లో 2,680 క్యూసెక్కుల నీటి ప్రవాహం
* CMకు నియోజకవర్గ సమస్యలపై MLA బండారు శ్రావణి వినతిపత్రం
* అనంతపురం జిల్లా కార్యాలయంలో BR.అంబేద్కర్ చిత్రపటానికి YCP నేతల నివాళి
* విద్యార్థుల మాక్ అసెంబ్లీలో గుంతకల్లు నియోజకవర్గం తరఫున గుత్తి విద్యార్థిని స్వప్న