VIDEO: భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన హరినామ సప్తా కార్యక్రమం

VIDEO: భక్తిశ్రద్ధలతో ప్రారంభమైన హరినామ సప్తా కార్యక్రమం

ADB: గుడిహత్నూర్ మండలం కొలహరి గ్రామంలో అఖండ హరినామ సప్త కార్యక్రమం శుక్రవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన భజన సంకీర్తనల కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని కోరారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈనెల 24 వరకు నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.