ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

SKLM: హిరమండలంలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి 11వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆహ్వానం మేరకు పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆలయానికి వచ్చి స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక విలువలు కాపాడాలని సూచించారు.