ఏజెన్సీ పోలీస్ కేంద్ర వద్ద భారీ బందోబస్తు
BDK: బూర్గంపాడు మండల పరిధిలోని పోలింగ్ కేంద్రం వద్ద నేటి ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. సారపాక పంచాయతీలోని మూడు ప్రాంతాలలో పోలింగ్ నడుస్తుంది. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మండల వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది.