మెడికల్ విద్యార్థినికి కలెక్టర్ ఆర్థిక సహాయం

మెడికల్ విద్యార్థినికి కలెక్టర్ ఆర్థిక సహాయం

SRPT: మరోసారి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మానవత్వం చాటుకున్నారు. తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి ఎంబీబీఎస్ సీటు సాధించింది. తల్లిదండ్రులు లేకపోయినా తాతా నాయనమ్మ సహకారంతో మెడిసిన్ సీటు సాధించినందుకు జిల్లా కలెక్టర్ అభినందించారు. ఆమె బాగా చదవాలని మంచి డాక్టర్ అవ్వాలని ఆశయంతో కలెక్టర్ ప్రభుత్వం తరఫున సహాయం చేశారు.