VIDEO: 'వంతెనను త్వరతగతిన పూర్తి చెయ్యండి'

VIDEO: 'వంతెనను త్వరతగతిన పూర్తి చెయ్యండి'

VZM: బొబ్బిలి మండలం పారిథి వద్ద వేగావతి నదిపై నిర్మిస్తున్న వంతెనను త్వరతిగతిన పూర్తి చెయ్యాలని ఎమ్మెల్యే బేబి నాయన అధికారులను ఆదేశించారు. ఆదివారం జరుగుతున్న పనులను పరిశీలించారు. తాత్కాలిక పనులు కోసం రూ.12 లక్షల నిధులు మంజూరు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరానని అన్నారు. కాజువే పనులు పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు.