మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మూడో విడత నామినేషన్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్
★ ముసాయిదా విత్తన బిల్లు-2025పై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ నిర్వహించిన కలెక్టర్ రాహుల్ రాజ్
★ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చేగుంటలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. రూ.30,59,500 నగదు స్వాధీనం
★ చిన్నశంకరంపేట మండలంలో రెండేళ్ల కొడుకుతో కలిసి తల్లి ఉరేసుకుని ఆత్మహత్య