VIDEO: సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

VIDEO: సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

AKP: నర్సీపట్నం సీఐటీయూ ఆధ్వర్యంలో ఘనంగా మేడే దినోత్సవం వేడుకలు గురువారం నిర్వహించారు. సీపీఎం పార్టీ జిల్లా సభ్యులు అడిగర్ల రాజు ఆధ్వర్యంలో కృష్ణ బజార్ వద్ద పార్టీ జెండా ఎగరేశారు. డప్పు చప్పుళ్ళతో కార్మికులందరూ కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులందరూ మే డే స్ఫూర్తితో కలిసి పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.