'నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి'

'నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి'

MNCL: విద్యార్థులకు ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని లక్షెట్టిపేట మండల ఎంఈఓ శైలజ సూచించారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రసారమైన ఎథిక్స్ ప్రోగ్రాంను ఆమె తిలకించారు. చిన్నారులకు చిన్నప్పటినుండే నైతిక విలువలు బోధిస్తే భవిష్యత్తులో భావి భారత పౌరులుగా మారుతాయన్నారు.