7.2 కేజీల గంజాయి పట్టివేత

7.2 కేజీల గంజాయి పట్టివేత

RR: హఫీజ్‌పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్టీఎఫ్ బృందం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంది. సీఐ నాగరాజు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక రైల్వే ట్రాక్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నితీష్ కుమార్ రెడ్డి, చెలిమెల విజయ్ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7.2 కిలోల గంజాయి, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.