రైతాంగాన్ని ఆదుకుంటాం: పులివర్తి

రైతాంగాన్ని ఆదుకుంటాం: పులివర్తి

చిత్తూరు: టీడీపీ అధికారంలోకి వస్తే రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చంద్రగిరి టీడీపీ ఇన్ చార్జ్ పులివర్తి నాని అన్నారు. బుధవారం మండలంలోని ఉస్తికాయలుపెంట, ఎల్లమంద, కోటకాడ పల్లి గ్రామాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.