VIDEO: ఏడుపాయల వన దుర్గ మాతకు ప్రతీక అలంకరణ

MDK: జిల్లాలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల దేవస్థానం. నేడు బుధవారం శివరాత్రి పురస్కరించుకుని ఈరోజు నాగసానిపల్లవేకువ జామన అమ్మవారికి మాంజీర నీళ్లతో అభిషేకం, పంచామృత స్నానం ఆచరించి. వివిధ రకాల పువ్వులతో, పండ్లతో, పట్టు వస్త్రాలతో, నిమ్మకాయల దండలతో, పసుపు కుంకుమతో అర్చకులు ప్రత్యేక అలంకారాన్ని చేశారు. తదానంతరం భక్తులకు దర్శనం కల్పించారు,