వైసీపీ నాయకులు ప్రెస్ మీట్
సత్యసాయి: హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ సానుభూతులుపరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని నియోజకవర్గ సమన్వయకర్త దీపిక పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అన్ని మండలాలలో బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారని మండిపడ్డారు.