'పాల్వంచ ప్రజలు మౌలిక సదుపాయాలకు దూరం'
BDK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో,పాల్వంచ డివిజన్లో కొందరు అధికారులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల నిర్లక్ష్యపు వ్యవహారంపై బీజేపీ పార్టీ నేతలు అడిషనల్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 27 డివిజన్లలో ప్రజలు అనేక మౌలిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.