VIDEO: రీ సర్వేపై అవగాహన ర్యాలీ

VIDEO: రీ సర్వేపై అవగాహన ర్యాలీ

కోనసీమ: రీ సర్వే వల్ల రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని డిప్యూటీ తహసీల్దార్ ఎండీ ఇబ్రహీం తెలిపారు. మామిడికుదురు మండలం కరవాకలో సోమవారం ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న రీ సర్వేపై పంచాయితీలో గ్రామసభ నిర్వహించారు. అనంతరం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ జరిగింది. సర్వే వల్ల భూమి సరిహద్దులు స్పష్టంగా నిర్ధారణ అవుతాయన్నారు.