గుండెపోటుతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మృతి

గుండెపోటుతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మృతి

NLG: చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యాదగిరి (59), ఆదివారం గుండెపోటుతో హైదరాబాద్‌లో మృతి చెందారు. నిద్రిస్తున్న సమయంలో అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు సంతాపం తెలిపాయి.