అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు

అనంతపురం మీదుగా ప్రత్యేక రైళ్లు

ATP: చెర్లపల్లి - యలహంక మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు గుంతకల్లు డివిజన్ అధికారులు తెలిపారు. రైలు నెం. 07187 ఈ నెల 8న చెర్లపల్లిలో రాత్రి 10 గంటలకు బయలుదేరి అనంతపురం, ధర్మవరం మీదుగా యలహంక చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 07188 ఈ నెల 9న మధ్యాహ్నం ఒంటి గంటకు యలహంక నుంచి బయలుదేరుతుంది.