సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించిన MLA గండ్ర

సర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించిన MLA గండ్ర

BHPL: జిల్లా కేంద్రంలోని MLA క్యాంప్ కార్యాలయంలో ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావును ఇవాళ టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామ నూతన సర్పంచ్, వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA సర్పంచ్, వార్డు మెంబర్లను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు.