జయశంకర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం: కలెక్టర్

జయశంకర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం: కలెక్టర్

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగముగా జిల్లా కేంద్రానికి చెందిన జయశంకర్ ఫౌండేషన్ ఛైర్మన్ అయిలి మారుతి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మారుతిని అభినందించారు.