అభివృద్ధికి కృషి చేయండి: మాజీ ఎంపీ

అభివృద్ధికి కృషి చేయండి: మాజీ ఎంపీ

KRNL: రాష్ట్రంలో వైద్య, విద్య అభివృద్ధికి హెల్త్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ చంద్రశేఖర్ కృషి చేయాలని మాజీ MP టీజీ వెంకటేష్ కోరారు. ఆదివారం NTR యూనివర్సిటీ వైస్- ఛాన్సలర్‌గా ఇటీవలే నియమితులైన చంద్రశేఖర్ టీజీ వెంకటేష్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. యూనివర్సిటీ వైస్ -ఛాన్సలర్ పదవి కర్నూలుకు చెందిన వైద్యునికి దక్కడం గర్వకారమన్నారు.