ఈ నెల 9, 10 తేదీల్లో తాకనున్న సూర్యకిరణాలు
SKLM: అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూల విరాటు పై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఈ నెల 9, 10 తేదీల్లో ఆవిష్కృతం కానుందని ఆలయ ఈవో ప్రసాద్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాల మార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ఆదిత్యుని పాదాలపై నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి అని తెలిపారు.