కుల రిజర్వేషన్ సమస్యపై ప్రభుత్వానికి లేఖ పంపాలని విజ్ఞప్తి
KNRL: బుడగ జంగం కుల రిజర్వేషన్ సమస్యపై స్టడీ చేసి ప్రభుత్వానికి లేఖ పంపాలని రాష్ట్ర అధ్యక్షుడు తూర్పాటి మనోహర్, బాలలతను కోరారు. కర్నూలులో ఇవాళ జరిగిన ఈ సమావేశంలో సమస్యపై న్యాయ సలహా తీసుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని బాలలత తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు రామాంజనేయులు, గిరిధర్, వరలక్ష్మి, సాయి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.