VIDEO: 'రోజుకు రెండు పూటలు నీటి సరఫరా చేయాలి'

VIDEO: 'రోజుకు రెండు పూటలు నీటి సరఫరా చేయాలి'

SRD: సదాశిపేట మున్సిపాలిటీ ప్రజలకు రోజుకు రెండు పూటలు 2 గంటల పాటు మంజీరా నీటిని సరఫరా చేయాలని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడుతూ.. నీటి సరఫరాకు రూ. 200 కోట్ల అవసరమైనా.. సీఎం రేవంత్ రెడ్డిని అడిగి నిధులు తెస్తానన్నారు. పట్టణంలో జనాభా పెరిగిందని గుర్తు చేశారు. రోజుకు రెండు పూటలు నీళ్లు వదలాలని అధికారులకు సూచించారు.