VIDEO: మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

VIDEO: మైనర్ బాలిక పై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

SKLM: హిరమండలంకు చెందిన గిరిజన మైనర్ బాలిక రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడు వెంకటేశ్వరరావు పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పేదరికంలో ఉన్న గిరిజన బాలికను చదివిస్తానని తీసుకెళ్లి గత నెల 24న వైజాగ్‌లో రేప్ చేసి, హత్య చేశాడని డీఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.