మంత్రి మండిపల్లిని కలిసిన మున్సిపల్ కమిషనర్

మంత్రి మండిపల్లిని కలిసిన మున్సిపల్ కమిషనర్

అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజ, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం నూతన మున్సిపాలిటీ కమిషనర్ రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో, పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో ఉండే ప్రజలకు డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని మంత్రి సూచించారు.