నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

MNCL: జన్నారం మండల పరిధిలో పలు అభివృద్ధి పనుల విషయంలో గురువారం రోజున ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పర్యటించనున్నారని మండల మార్కెట్ కమిటీ ఛైర్మన్ లక్ష్మీనారాయణ తెలిపారు. మండల అధ్యక్షుడు ముజఫర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు, విజయవంతం చేయాలన్నారు.