VIDEO: అధికారులపై పేర్నినాని ఫైర్

VIDEO: అధికారులపై పేర్నినాని ఫైర్

AP: మచిలీపట్నంలో అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్, పోలీసులను ఉద్దేశించి.. 'మా ప్రభుత్వం వచ్చాక మీ అంతు చూస్తాం, ఎక్కడికి వెళ్లినా వదలబోం' అంటూ తీవ్ర పదజాలంతో బెదిరించారు. శ్రీపతి వెంకటచలంకు చెందిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు తొలగించడమే ఈ వాగ్వాదానికి కారణమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.