'కడప ఆదాయాన్ని పెంచేందుకు యాక్షన్ ప్లాన్'

KDP: కడపకు పర్ క్యాపిట ఇన్‌కమ్ చాలా తక్కువగా ఉందని కడప MLA మాధవిరెడ్డి తెలిపారు. శుక్రవారం కడపలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కడప క్యాపిట ఇన్‌కమ్ రూ.1,85000లుగా ఉందన్నారు. 2047 వచ్చేసరికి కడప ఆదాయాన్ని రూ. 3 లక్షల కోట్లకు తీసుకు వెళ్లేలా యాక్షన్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నామని తెలియజేశారు.