VIDEO: BRSV ఆధ్వర్యంలో నివాళులు
MDCL: తెలంగాణ ఉద్యమ విద్యార్థి అమరవీరుడు శ్రీకాంత్ చారి వర్ధంతిని పురస్కరించుకొని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసి అమరుడైన శ్రీకాంత్ చారి తెలంగాణ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయారన్నారు.