ఐఏఎస్ ట్రైనీలు పోర్టు సందర్శన

ఐఏఎస్ ట్రైనీలు పోర్టు సందర్శన

VSP: వింటర్ స్టడీ టూర్‌లో భాగంగా 2025 బ్యాచ్ ఐఏఎస్ శిక్షణార్థులు సోమవారం విశాఖ పోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోర్టు అధికారులు మౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్, ఆధునీకరణ, సోలార్ ప్లాంట్, క్రూయిజ్ టెర్మినల్ వంటి అంశాలపై వివరించారు. సమాచారం అందించినందుకు ట్రైనీ ఐఏఎస్‌లు పోర్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.