నిజాంకు ఎదురోడ్డి జైలు జీవితం.. ఎందరికో స్ఫూర్తి..!

నిజాంకు ఎదురోడ్డి జైలు జీవితం.. ఎందరికో స్ఫూర్తి..!

NLG: తెలంగాణ సాహిత్య వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి శాలిగౌరారం మండలం మాధవరంలో పుట్టారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆయన, పాదయాత్రల ద్వారా గ్రంథాలయ ఉద్యమాన్ని పల్లెపల్లెకూ తీసుకెళ్లారు. జైలు లోపల ప్రజల మనిషి, కనువిప్పుతో పాటు ఇంకా ఎన్నో రచనలు చేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.