వంతెన వద్ద కానిస్టేబుల్ ఏర్పాటు చేస్తా: ఎస్సై

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం వంతెనను శుక్రవారం చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ పరిశీలించారు. ప్రమాదం అని తెలిసి కూడా వంతెన ఐరన్ రాడ్డుపై నడుచుకుంటూ ప్రజలు వెళ్లడంతో ఎస్సై అప్రమత్తమయ్యారు. ఈ వంతెనపై నుంచి రాకపోకలు నిషేధించామని, ఎవరు వెళ్లకుండా ఇక్కడ కానిస్టేబుల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.