ఎమ్మెల్యేకు పుట్టనరోజు శుభాకాంక్షల వెల్లువ

ఎమ్మెల్యేకు పుట్టనరోజు శుభాకాంక్షల వెల్లువ

ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అనంతపురం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే MS రాజు తెలిపారు.