పోలీస్ విభాగంలో మహిళల పాత్ర మరింత పెరగాలి: ఎస్పీ

పోలీస్ విభాగంలో మహిళల పాత్ర మరింత పెరగాలి: ఎస్పీ

KKD: పోలీసు విభాగంలో మహిళల పాత్ర మరింత బలపడాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో 'ఓపెన్ హౌస్' నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి మహిళా సాధికారతపై ప్రమాణం చేయించారు. మహిళా అధికారులు తమ పని అనుభవాలను పంచుకున్నారు.