VIDEO: కల్తీ ఆహారం సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్
HYD: కూకట్‌పల్లిలో హోటళ్లకు కల్తీ ఆహారం సరఫరా చేస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు. కైతలాపూర్‌లో కల్తీ ఆహార ఫ్రైడ్ ఆనియన్స్ తయారీకేంద్రపై SOT అధికారులు దాడులు నిర్వహించారు. యూజ్డ్ ఆయిల్‌తో ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 480 లీటర్ల నూనె, 75 కిలోల ఫ్రైడ్ ఆనియన్స్, ఆటో స్వాధీనం చేసుకున్నారు. నిందితులు షేక్ యూసఫ్, రిజ్వాన్ బిన్ సలాం అరెస్ట్ చేశారు.