కాంగ్రెస్‌లో చేరిన బండారి గోవిందరాజు
HYD: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారి గోవిందరాజు పార్టీని వీడి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తించి ఆదివారం ఎమ్మెల్యే శ్రీ గణేశ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఆయని పార్టీ కండువకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు స్థానిక నేతలు ఉన్నారు.