VIDEO: గాయాన్ని లెక్కచేయని రామ్ చరణ్

VIDEO: గాయాన్ని లెక్కచేయని రామ్ చరణ్

'పెద్ది' షూటింగ్‌లో నిన్న రామ్ చరణ్ గాయపడిన విషయం తెలిసిందే. ఈ గాయానికి చికిత్స తీసుకున్న చరణ్, ఈరోజే తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో చరణ్ ఎడమ కంటి దగ్గర బ్యాండెజ్ కనిపిస్తోంది. గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఆయన షూటింగ్‌లో పాల్గొనడాన్ని చూసి అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.