మండలంలో 16 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లు అందజేత
NZB: మెండోరా మండలం దూదిగం గ్రామంలో 16 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సెక్రటరీ భరత్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఇవాళ ప్రొసిడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల నిజం చేస్తున్నామని, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు.