'సీనియర్ల బెదిరింపులు అరికట్టండి'

'సీనియర్ల బెదిరింపులు అరికట్టండి'

NZB: నిజామాబాద్‌ తెవివి విశ్వవిద్యాలయంలో నూతనంగా చేరిన విద్యార్థులను సీనియర్లు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఎన్ఎస్ యూఐ ఆధ్వ ర్యంలో రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరికి వినతి పత్రం ఇచ్చారు. జూనియర్లను భయభ్రాంతు లకు గురిచేస్తున్నారని... ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ యూఐ నాయ కులు శ్రీశైలం, నవీన్ కుమార్ పేర్కొన్నారు.