వేటపాలెం టౌన్ టాపర్స్‌కు ఘన సత్కారం
BPT: 10వ తరగతి ఫలితాలలో వేటపాలెం జడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. పీ. మధుమిత, ఎస్. షణ్ముఖప్రియ, జీ. శశాంక్ మంచి ప్రతిభ కనబరిచి 585, 577, 574 మార్కులతో వేటపాలెం టౌన్‌లో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) వీరిని శనివారం ఘనంగా సత్కరించి, అభినందించింది.