GOOD NEWS: 6 వేల మందికి ఉపాధి

GOOD NEWS: 6 వేల మందికి ఉపాధి

TG: రాష్ట్రవ్యాప్తంగా 3 వేల ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్యను ప్రభుత్వం ప్రారంభించనుంది. దీంతో 6 వేల మందికి ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాలుగా ఉపాధి లభించనుంది. వీరికి రూ.6,000 నుంచి రూ.8,000 వరకు వేతనం అందిస్తుంది. ఇప్పటికే 1,300 స్కూళ్లలో ఈ విధానం అమలవుతుండగా.. కొత్తగా మరిన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.